'ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయండి'
SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి రవి నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల ఉల్లంఘనలు లేదా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి ఆయన 9676845846 ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఈరోజు సాయంత్రం ప్రకటించారు.