రూ. 42 లక్షలతో సామాజిక భవనం ప్రారంభం

రూ. 42 లక్షలతో సామాజిక భవనం ప్రారంభం

VSP: ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రథమ కర్తవ్యమని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన 4వ జోన్, 37వ వార్డు పరిధిలోని జబ్బరు తోట వద్ద రూ. 42 లక్షల GVMC నిధులతో నిర్మించిన సామాజిక భవనం రెండవ అంతస్తును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం MLA వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.