ముగ్గురు వైద్య సిబ్బందిపై వేటు

ముగ్గురు వైద్య సిబ్బందిపై వేటు

MDK: కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు గైరాజరైన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం పీహెచ్‌సీ సందర్శన సమయంలో ముగ్గురు ఉద్యోగులు హాజరు పట్టికలో సంతకాలు చేసి విధులకు గైరాజరైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీలో గుర్తించారు. ఎటువంటి సెలవులు మంజూరు లేకుండానే అనధికారికంగా గైరాజరయ్యారు.