ప్రభుత్వ రంగ వేతనాల్లో కోత!

ప్రభుత్వ రంగ వేతనాల్లో కోత!

చమురు సంక్షేమంతో పాక్ అల్లాడిపోతుంది. దీంతో పొదుపు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ, స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5 నుంచి 30 శాతం వరకు కోత విధించింది. దీని ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమానికే వినియోగిస్తామని ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అలాగే ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనంలో 50 శాతం కోత విధించినట్లు తెలిపింది.