శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి భక్తులు సహకరించాలి

శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి భక్తులు సహకరించాలి

VKB: తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొలువై ఉన్న శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి భక్తులు సహకరించాలి అని అన్నారు. నిర్మాణములో భాగంగా రామ మందిరం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఇంటింటి ప్రచారం చేస్తూ విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే భక్తుల పేర్లు శిలాఫలకంపై చెక్కించబడతాయని పేర్కొన్నారు.