ఈనెల 9న తొర్రూరుకు కేటీఆర్ రాక

ఈనెల 9న తొర్రూరుకు కేటీఆర్ రాక

MHBD: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 9న తొర్రూరుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పది వేల మందితో కేటీఆర్ భారీ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.