VIDEO: విద్యార్థుల హాజరు పెంపుపై ఎంఈవో బిక్షపతి సూచనలు

VIDEO: విద్యార్థుల హాజరు పెంపుపై ఎంఈవో బిక్షపతి సూచనలు

WGL: పర్వతగిరి మండలంలోని ధూపతండా పాఠశాలను ఎంఈవో బిక్షపతి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీచర్ రిజిస్టర్లు, విద్యార్థుల రిజిస్టర్, ఎండీఎం రిజిస్టర్లను పరిశీలించి, ఎఫ్ఎర్ఎస్, ఎఫ్ఎల్ఎన్ విధానాలపై విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేశారు.విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సూచిస్తూ, వేసవి బడిబాట కార్యక్రమాన్ని వినియోగించి విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు.