ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే
MDCL: కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు వినతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ముందుకెళ్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పని చేస్తున్నామన్నారు.