VIDEO: పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోండి: ఎస్సై

VIDEO: పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోండి: ఎస్సై

KDP: వల్లూరు మండలంలోని ప్రైవేట్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు గణితం పరీక్షకు సమయానికి చేరుకోవాలని ఎస్సై శివనాగిరెడ్డి సూచించారు. సోమవారం జరిగిన పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రయాణంలో ఆటంకాలు ఎదురైతే విద్యార్థులు నష్టపోతారని, ఇకపై ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని ఆయన ఆదేశించారు.