టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
➢ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పాల్గొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
➢ BDK కలెక్టరెట్‌లో వైద్య సేవల విస్తరణపై చర్చించిన CRM బృందం
➢ మణుగూరులో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
➢ ఖమ్మం-భద్రాచలం రహదారిపై ఓ లారీ దగ్ధం