మహిళా పోలీసుల విధులకై ప్రత్యేక వెబ్ సైట్

మహిళా పోలీసుల విధులకై ప్రత్యేక వెబ్ సైట్

విజయనగరం జిల్లాలో పని చేస్తున్న మహిళా పోలీసుల పని తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోనే ప్రప్రధమంగా ప్రత్యేకంగా మహిళా పోలీసు వెబ్ సైటు, గోడ పత్రికను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం, మహిళా పోలీసులు, సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.