తుఫాన్‌తో ఆందోళనకు గురవుతున్న రైతులు

తుఫాన్‌తో ఆందోళనకు గురవుతున్న రైతులు

శ్రీకాకుళం: టెక్కలి మండలం మీచింగ్ తుఫాన్ భారీ తుఫానుగా తలెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ సమాచారంతో కోటబొమ్మాలిలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అరగాలం శ్రమించి పండించిన పంట తుఫాను రూపంలో తమకు ఎక్కడ దక్కకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది12 వేల హెక్టర్లు వరి సాగు చేయగా.. భారీ వర్షం పడితే నష్టం తప్పదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.