నిరుపేదలకు చేయూతగా నిలుస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్

నిరుపేదలకు చేయూతగా నిలుస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్

KMM: అనారోగ్యంతో బాధపడే నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతగా నిలుస్తుందని వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ చెరుకూరి సీతారాములు అన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలం కోయచలకలో మంత్రి తుమ్మల సిఫార్సు మేరకు మంజూరైన రూ.60 వేలు విలువ గల CMRF చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.