'దేవర 2'పై సాలిడ్ అప్‌డేట్

'దేవర 2'పై సాలిడ్ అప్‌డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి కొనసాగింపుగా 'దేవర 2' రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. జూలై నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.