హత్య కేసులో నిందితురాలు అరెస్ట్
కామారెడ్డి గోసంగి కాలనీలో ఈనెల 25న రాత్రి సమయంలో భర్త శివాజీని భార్య లక్ష్మి కొడవలితో హత్య చేసిన కేసులో సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు టౌన్ సీఐ నరహరి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితురాలు లక్ష్మిని సోమవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.