గతంలో ఇలా ఎప్పుడూ చూడలేదు: అమీర్ ఖాన్

గతంలో ఇలా ఎప్పుడూ చూడలేదు: అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బాక్సాఫీస్ నంబర్ల ఆధారంగా సినిమాను అంచనా వేస్తున్నారని అన్నాడు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని, ఇప్పుడే ఇలా చూస్తున్నానని పేర్కొన్నాడు. బాక్సాఫీస్ నంబర్ల విషయంలో అందరూ వాస్తవాలను మాత్రమే చెప్పాలని కోరాడు.