విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భోగాపురం ఎయిర్‌పోర్టు అధికారుల‌తో సమీక్ష నిర్వహించిన క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి
➢ తెర్లాంలో మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థినిని సత్కరించిన ఎమ్మెల్యే బేబినాయన
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన SP దామోదర్
➢ రాజాంలో పెన్షన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్