అదే పనిగా ఆ వీడియోలు చూస్తున్నారా?

అదే పనిగా ఆ వీడియోలు చూస్తున్నారా?

అలవాటు ఏదైనా ప్రమాదం కాకపోవచ్చు. కానీ అదే అలవాటు పరిధి దాటి వ్యసనంగా మారితే ప్రమాదమే. నీలిచిత్రాలను చూడటంలో అయినా ఇదే వర్తిస్తుంది. నీలిచిత్రాలను చూసేవారిలో ఒకస్థాయి తర్వాత మెదడు మొద్దుబారిపోతుందని, శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంపత్య జీవితంలో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.