గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ

RR: కుర్మిద్ద, తాటిపర్తిలో సుమారు రూ. 10.27 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందేలా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.