పేదింటి పెళ్లికి పూస్తే, మెట్టెలు బహుకరణ

పేదింటి పెళ్లికి పూస్తే, మెట్టెలు బహుకరణ

MDK: వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బాల పోచమ్మ, జగన్ కుమార్తె సుజాత వివాహం ఆదివారం జరగనుంది. పేదింటికి చెందిన సుజాత వివాహానికి వెన్నవరం చైతన్య హనుమంత రెడ్డి పుస్తే, మెట్టలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వంచ శేఖర్, వెన్నవరం సత్తిరెడ్డి, ఆంజనేయులు, యేసయ్య, హనుమాద్రి మహేష్ గౌడ్, శ్రీను పోచయ్య సంజీవులు పాల్గొన్నారు.