VIDEO: DY.CM ఏర్పాట్లు పరిశీలించిన పంచాయతీ రాజ్ కమీషనర్

VIDEO: DY.CM ఏర్పాట్లు పరిశీలించిన పంచాయతీ రాజ్ కమీషనర్

CTR: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.