VIDEO: వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ నెలకొంది. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పాలక మండలి ఏర్పాటు కోసం అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 7 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎలా ఉంటుందోనని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.