'సమాజాభివృద్ధిలో పురుషులు కీలక భాగస్వాములు'

'సమాజాభివృద్ధిలో పురుషులు కీలక భాగస్వాములు'

ప్రకాశం: అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కనిగిరి‌లో మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ..  ప్రతి సంవత్సరం కుటుంబం సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తుచేసుకునే ఒక ముఖ్యమైన రోజన్నారు. పురుషులు కుటుంబ బలమని సమాజ అభివృద్ధికి కీలక భాగస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.