ప్రైవేట్ ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ప్రైవేట్ ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

NLR: ప్రైవేట్ ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అలాగే, కాలం ముగిసిన వెంటనే రెన్యువల్ చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ ప్రత్యేక అధికారి డాక్టర్ కె. మురళీధరన్ తెలిపారు. ఆయన ఆసుపత్రులలో ఉన్న వసతులను, రిజిస్ట్రేషన్ వైద్యుల వివరాలను, ఫార్మసీ, ల్యాబ్‌ను పరిశీలించి, రిజిస్ట్రేషన్ లేని వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.