రహదారి ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రహదారి ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

SKLM: టెక్కలి నియోజకవర్గం క్కలి-నౌపడ రోడ్డులోని మునసబుపేట గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేలినీలాపురం గ్రామానికి చెందిన దుష్యంత్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దుష్యంత్‌ని 108 సహాయంతో చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.