ఈ యాప్‌తో మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు
WGL: విద్యుత్ సిబ్బంది భద్రత కోసం టీజీఎన్పీడీసీఎల్ ఆన్‌లైన్ ఎల్‌సీ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్ ద్వారా ఎల్‌సీ తీసుకోవడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. యాప్‌లో ఫీడర్ వివరాలు స్పష్టంగా కనిపించి, రియల్‌టైమ్ సమాచారం అందుతుంది. దీంతో తప్పుడు ఎల్‌సీలు తగ్గి, మరమ్మతులు సురక్షితంగా నిర్వహించవచ్చు.