VIDEO: చౌటుప్పల్ చేరుకున్న సీపీఐ ప్రచార బస్సు జాత
యాదాద్రి భువనగిరి జిల్లా గద్వాల నుంచి కొత్తగూడెం వరకు నిర్వహిస్తున్న సీపీఐ ప్రచార బస్సు జాత చౌటుప్పల్ చేరుకుంది. టౌన్‌లో సీపీఐ నాయకులు స్వాగతం పలికారు. ప్రచార బస్సు జాతలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.