పార్లమెంట్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా: బూర నర్సయ్య గౌడ్

చౌటుప్పల్: నాకంటే ముందు ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నా తర్వాత ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంట్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు. గురువారం ఆరెగూడెం, లింగోజిగూడెంలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. భువనగిరిలో బీజేపీ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.