ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

WGL: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.మంగళవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వరా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని, పోలింగ్ కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాల కల్పనలు చర్యలు తీసుకోవాలని సూచించారు.