పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్..!

పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్..!

TG: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని సూచించింది. సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. మాదక ద్రవ్యాల వినియోగానికి పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేసింది.