'జంగిల్ క్లియరెన్స్‌కు అనుమతులు మంజూరు చేయండి'

'జంగిల్ క్లియరెన్స్‌కు అనుమతులు మంజూరు చేయండి'

CTR: పుంగనూరు చెరువులో జంగిల్ క్లియరెన్స్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును టీడీపీ నాయకుడు మధు సూదన్ రాయల్ కోరారు. చిత్తూరు జిల్లా పర్యాటనకు వచ్చిన మంత్రిని శుక్రవారం ఆయన కలిశారు. పుంగనూరులోని పుంగమ్మ, రాయలచెరువులు ఉన్నాయని వాటిలోకి హంద్రీ నీవా కాలువ నీరు వదిలితే పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉండదని మంత్రికి వివరించారు.