పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్

పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్

TPT: పోక్సో కేసులో వెస్ట్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేసిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక..ఇటీవల అదృశ్యమైంది. తాజాగా బాలికను గుర్తించారు. అయితే బాలికను కోలా వీధికి చెందిన మెకానిక్ ఉమేష్(22) అత్యాచారం చేసినట్లుగా గుర్తించామన్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.