కర్నూలు జీజీహెచ్‌లో ఇదీ దుస్థితి..!

KRNL: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని చికిత్స కోసం తీసుకొచ్చిన కుటుంబ సభ్యుడు స్ట్రెచర్ లేక చేతుల మీదుగా తీసుకెళ్లారు. ఆక్సిజన్ సిలిండర్‌తో చిన్నారిని తీసుకెళ్లిన దృశ్యం అక్కడి వారిని కలచి వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.