సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
PLD: దుర్గి మండల కేంద్రంలో నాలుగు నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి భూమి పూజలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త రోడ్లు స్థానిక ప్రజలకు ప్రయోజనం కలిగిస్తాయని తెలిపారు.