సమాజ అభివృద్ధికి కలిసి పని చేద్దాం: ఎమ్మెల్యే

సమాజ అభివృద్ధికి కలిసి పని చేద్దాం: ఎమ్మెల్యే

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్టేట్ వింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సామాజిక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వారి సేవలను ఎమ్మెల్యే అభినందిస్తూ, సమాజ అభివృద్ధికి కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆశ పాల్గొన్నారు.