నేడు క్యాంపస్ ఇంటర్వ్యూలు

W.G: కొవ్వూరులోని ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కళాశాలలో నేడు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, అర్హత కలిగిన ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఉదయం 9.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.