నాగారం గ్రామపంచాయతీ ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రదర్శన

నాగారం గ్రామపంచాయతీ ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రదర్శన

VKB: ధారూర్ మండల నాగారం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ యువత ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రదర్శించామని ఓటర్లు చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కారోబార్ ఆనంద్, మాజీ ఉప సర్పంచ్ మంగలి సుజాత వెంకట్, మాజీ వార్డ్ సభ్యులు నిరటి లక్ష్మి శ్రీనివాస్, కాశి, ఉప్పరి నందు పాల్గొన్నారు.