VIDEO: జగన్‌పై, షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ELR: మాజీ సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం చింతలపూడి(మం) ఎర్రంపల్లిలో ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి ఏపీలో మొదలుపెట్టిన పథకాలపై, మాజీ సీఎం జగన్ ఒక్కసారి కూడా పేదల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. జగన్‌కు బీజేపీనీ ఎదిరించే సత్తా లేదని చెప్పుకొచ్చారు.