చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఈనెల 4న జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
➢ నిబంధనలు పాటించని 70 స్కూల్ బస్సులకు నోటిసులు: DTC నిరంజన్ రెడ్డి
➢ పుంగనూరులో MROకు మోకాళ్లపై మొరపెట్టుకున్న దళిత నాయకుడు రాజా
➢ శాంతిపురంలో 23 ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్