VIDEO: మొగిలి ఘాట్‌లో లారీ బీభత్సం
CTR: బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ బీభీత్సం సృష్టించింది. నాలుగు కంటైనర్లు అదుపుతప్పి, ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టి టీ షాపులోకి దూసుకెళ్లింది. బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. టీ షాపు పూర్తిగా ధ్వంసమైనా.. ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. లారీ, కంటైనర్ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.