'కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిపై చర్యలు తీసుకోవాలి'

KNR: కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పురుమల్ల శ్రీనివాస్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు కరీంనగర్ కాంగ్రెస్ బీసీ నేతలు ఫిర్యాదు చేశారు. గత నెల 28న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ ముందే జరిగిన గొడవపై పలువురు బీసీ నాయకులు PCCకి ఫిర్యాదు చేశారు. పరోక్షంగా మంత్రి పోన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేశారు.