VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

BHNG: భువనగిరి మండలం నందనం గ్రామంలో ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం ఏమైనా తడిసిందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరుపున టార్పాలిన్‌లు ఇచ్చాం, దానిపై ధాన్యం ఆరబోయాలి అప్పుడు ఎంత వర్షం వచ్చిన ధాన్యం తడవదు అన్నారు.