దోహా డిక్లరేషన్ పై ప్రెస్ మీట్

దోహా డిక్లరేషన్ పై ప్రెస్ మీట్

విజయనగరం స్థానిక యూత్ హాస్టల్లో ఐక్యరాజ్యసమితి రెండవ ప్రపంచ సోషల్ సమిట్ సదస్సులో జిల్లాకు చెందిన దోహా సదస్సు ప్రతినిధి చిట్టిబాబు పాల్గొన్నారు. దోహా డిక్లరేషన్ పై ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బహుజనులు ఎవరైతే వివక్షతకు గురి అవుతున్నారో అటువంటి వారి సామజిక భద్రతపై మాట్లాడానని తెలిపారు.