VIDEO: సోమందేపల్లిలో ఘనంగా గణపతి పూజ కార్యక్రమం

VIDEO: సోమందేపల్లిలో ఘనంగా గణపతి పూజ కార్యక్రమం

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ఇవాళ కేరళ స్వామి ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సోమందేపల్లి మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి, ఆయన తనయులు పార్థసారథి రెడ్డి, యస్వంత్ రెడ్డి అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు చేయించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు పాటలు పాడుతూ భజనలు చేశారు.