ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ

SRPT: మోతే మండలం హుస్సేనాబాద్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని, మరొక లారీ వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.