'గ్రామాలలో కోతుల బెడదను నివారించాలి'

NLG: గ్రామాలలో కోతుల బెడదను నివారించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఐతగోని శేఖర్ గౌడ్ ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాలలో పగలు రాత్రి తేడా లేకుండా కోతుల స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి ఇంద్ర, యూసుప్ తదితరులు ఉన్నారు.