డీజేలకు అనుమతి లేదు: ఎస్సై

డీజేలకు అనుమతి లేదు: ఎస్సై

WNP: గోపాల్ పేట మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని ఎస్సై నరేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలకు డీజే పెట్టి పెద్ద కాలుష్యం చేయరాదన్నారు. డీజేకి బదులుగా చెక్క భజన, షేర్ బ్యాండ్, డిల్లెం పాలెం, సన్నాయి, కోలాటం, నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.