'ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందిస్తా'

'ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందిస్తా'

KMM: మధిర ఇంఛార్జ్ MEO గా CH మురళీ మోహన్ రావు నేడు బాధ్యతలు చేపట్టారు. ఇన్‌ఛార్జ్ ఎంఈవోగా బాధ్యతలు చేపట్టిన మురళి మోహన్ రావు విధి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సక్రమంగా నిర్వహిస్తారని వెల్లడించారు. అక్రమార్కులపై ఉక్కు పాదం మోపక తప్పదని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందిస్తానని తెలిపారు.