VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

MBNR: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి పాల్గొన్నారు.