'త‌ల‌స్సేమియా వ్యాధిగ్ర‌స్తుల‌కు అమ్మ‌లాంటి సంస్థ రెడ్‌క్రాస్'

'త‌ల‌స్సేమియా వ్యాధిగ్ర‌స్తుల‌కు అమ్మ‌లాంటి సంస్థ రెడ్‌క్రాస్'

NTR: త‌ల‌స్సేమియా వ్యాధిగ్ర‌స్తుల‌కు అమ్మ‌లాంటి సంస్థ రెడ్‌క్రాస్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. విజ‌య‌వాడ‌, గాంధీన‌గ‌ర్‌లోని రోట‌రీ రెడ్‌క్రాస్ బ్ల‌డ్ బ్యాంకులో త‌ల‌స్సేమియా వ్యాధిగ్ర‌స్తుల‌కు ర‌క్త‌మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించారు. త‌ల‌స్సేమియా వ్యాధిగ్ర‌స్తుల‌కు రెడ్‌క్రాస్ నిస్వార్థంగా సేవలందిస్తుందని పేర్కొన్నారు.